ఆనాడు కేసీఆర్ ప్రశ్నిస్తే ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతామని రేవంత్ రెడ్డి భయపడి రైతుభరోసాను రాత్రికి రాత్రే వేసాడు. ఇప్పుడేమో హరీష్ రావు ఛాలెంజ్ విసిరితే ఎక్కడ పరువు పోతుందో అని, ఎక్కడ స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామో అని భయపడి చెప్పిన టైం కంటే ముందే రుణమాఫీ చేస్తున్నాడు. మొత్తం మీద వేసిన రేవంత్ కన్నా వేయించిన కేసీఆర్, హరీష్ రావు లకే యావత్ రైతాంగం జేజేలు కొడుతున్నారు.