నేటి నుండి మహిళల ఆసియా కప్ 2024 మొదలు కానుంది. శ్రీలంక వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం జూలై 21న మధ్యాహ్నం 2 గంటలకు పసికూన యూఏఈ జట్టుతో, జూలై 23న నేపాల్‌తో భారత జట్టు ఢీ కొట్టనుంది.
ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..
జూలై 19వ తేదీ శుక్రవారం – యూఏఈ vs నేపాల్, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 19 వ తేదీ శుక్రవారం – భారత్ vs పాకిస్థాన్, రాత్రి 7:00 గంటలకు
జూలై 20 శనివారం – మలేషియా vs థాయ్‌లాండ్, మధ్యాహ్నం2 గంటలకు
జూలై 20 శనివారం – శ్రీలంక vs బంగ్లాదేశ్, రా త్రి 7:00 గంటలకు
జూలై 21 ఆదివారం – భారత్ vs యూఏఈ, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 21 ఆదివారం – పాకిస్థాన్ vsనేపాల్, రాత్రి 7:00 గంటలకు
జూలై 22 సోమవారం – శ్రీలంక vs మలేషియా, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 22 సోమవారం – బంగ్లాదేశ్ vs థాయ్‌లాండ్, రాత్రి 7:00 గంటలకు
జూలై 23 మంగళవారం – పాకిస్థాన్ vs యూఏఈ, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 23 మంగళవారం – భారత్ vs నేపాల్ రాత్రి, 7 గంటలకు
జూలై 24 బుధవారం – బంగ్లాదేశ్ vs మలేషియా, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 24 బుధవారం – శ్రీలంక vs థాయ్‌లాండ్, రాత్రి 7:00 గంటలకు
జూలై 26 శుక్రవారం – సెమీఫైనల్ 1, మధ్యాహ్నం 2:00 గంటలకు
జూలై 26 శుక్రవారం – 2 ,రాత్రి 7:00 గంటలకు
జూలై 28 ఆదివారం – ఫైనల్, రాత్రి 7:00 గంటలకు