Homeఫ్లాష్ ఫ్లాష్పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో నేడు పసిడి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.350 తగ్గి రూ.67,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.380 తగ్గి రూ.73,970కి చేరింది. వెండి ధర కేజీ రూ.1,750 తగ్గడంతో ప్రస్తుతం రూ.96,000 పలుకుతోంది.

Recent

- Advertisment -spot_img