ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నాలుగు స్థానాలు ఎగబాకారు. ప్రస్తుతం ఆమె 11వ స్థానంలో ఉన్నారు. ఒక స్థానంలో మెరుగై షఫాలీ వర్మతో హర్మన్‌ప్రీత్ కౌర్ 11వ స్థానాన్ని పంచుకున్నారు. ఇక రిచా ఘోష్.. నాలుగు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచారు.