వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం దీని బీటా వర్షన్‌పై వాట్సాప్ పని చేస్తోందని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుందని వాట్సాప్ ట్రాకర్ వాబీటాఇన్ఫో వెల్లడించింది.