Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్‌ లోకి తెల్లం వెంకట్రావు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!

బీఆర్ఎస్‌ లోకి తెల్లం వెంకట్రావు.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే..!

బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీనిచ్చారు. సహచర ఎమ్మెల్యేలు అనే భావనతోనే అసెంబ్లీలో వారిని కలిశానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గౌరవంగా ఆహ్వానిస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌కు వెళ్లి.. వారితో ‘టీ’ తాగానని పేర్కొన్నారు. ఆ ఫొటోలను వైరల్ చేసి.. పార్టీ మారుతున్నట్లు పుకార్లు వ్యాపింపజేయడం సరికాదని చెప్పారు. తాను కాంగ్రెస్‌ను వీడబోనని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img