Homeహైదరాబాద్latest NewsBREAKING: బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్‌పై కేసు.. ఎందుకంటే..?

BREAKING: బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్‌పై కేసు.. ఎందుకంటే..?

బిగ్‌బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్‌డే పార్టీపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో ఉన్న అంకుశాపూర్‌లోని కాంటినెంట్ రిసార్ట్‌లో జూలై 29న మహబూబ్ పార్టీ నిర్వహించాడు. ఆ పార్టీలో అనుమతి లేకుండా లిక్కర్‌ను తాగుతుండటంతో పార్టీని నిలిపివేసి కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 10 లిటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img