Homeహైదరాబాద్latest News18 నెలల బాలుడి పై వీధి కుక్క దాడి.. బాలుడి పరిస్థితి ఎలా ఉందంటే..?(వీడియో)

18 నెలల బాలుడి పై వీధి కుక్క దాడి.. బాలుడి పరిస్థితి ఎలా ఉందంటే..?(వీడియో)

కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో 18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న హరినందన్ అనే బాలుడిపై కుక్క ఒక్కసారిగా ఎగబడింది. అయితే వీధికుక్క దాడిలో హరి నందన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img