ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త తలపై ఇటుకతో దాడి చేసి చంపేసింది. ఆమె తన భర్తపై కూర్చొని అతని మెదడులోని భాగాలను తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలంలో ఓ పోలీసు అధికారి నిలబడి ఉన్నాడు. నాన్ వెజ్ ఫుడ్ తయారు చేయమని భర్త ఆమెను కోరినందుకు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.