Homeహైదరాబాద్latest NewsVIRAL : చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత.. తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన సమంత.. ఓ...

VIRAL : చైతూ, శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత.. తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన సమంత.. ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిందిగా..!

హీరోయిన్‌ సమంత తాజాగా షేర్‌ చేసిన సెల్ఫీ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోకు ఆమె జోడించిన కొటేషన్.. పాట అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ‘‘శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం’’ అని రాసుండగా దీనికి ‘Now We Are Free’ అనే పాటను ఆమె జోడించారు. ఈ ఫోటో సామ్.. స్టైలిష్ లుక్ లో ఇన్ స్టాలో సెల్ఫీ పోస్టు చేశారు. స్వెట్ షర్ట్ వేసుకుని, కూల్ గా గాగుల్స్ వేసుకున్నారు.ఆ స్వెట్ షర్ట్ మీద.. ది మ్యూజీయం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ అని రాసి ఉంది. అదే విధంగా ఆమె కూర్చున్న పోశ్చర్ లో నుదురుపై మధ్యవేలు మాత్రమే కన్పించే విధంగా సెల్ఫీ ఫోటో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత షేర్‌ చేసిన తొలి ఫొటో ఇదే.

Recent

- Advertisment -spot_img