Homeహైదరాబాద్latest Newsవిచిత్రం.. చెట్టుకు రాఖీ కట్టిన బీహార్‌ సీఎం నితీశ్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

విచిత్రం.. చెట్టుకు రాఖీ కట్టిన బీహార్‌ సీఎం నితీశ్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతికగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్‌ను బీహార్‌ వృక్ష సురక్షా దివస్‌గా పాటిస్తోందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.

Recent

- Advertisment -spot_img