Homeహైదరాబాద్latest Newsఖండాలు దాటిన ప్రేమ పెళ్లి.. హైదరాబాద్ అబ్బాయితో అమెరికా అమ్మాయి వివాహం..!

ఖండాలు దాటిన ప్రేమ పెళ్లి.. హైదరాబాద్ అబ్బాయితో అమెరికా అమ్మాయి వివాహం..!

హైదరాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయి పెళ్లి వేడుకులు బుధవారం నాగోలులో తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగాయి. నాగోలు లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన నారమళ్ల జీవన్ జ్యోతి, సుధాకర్ రావు దంపతుల కుమారుడు రోహిత్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసే క్రమంలో అదే ప్రాంతంలో టీచర్ గా పని చేసే రెబేకాతో ఏర్పడిన పరిచయం ప్రణయానికి దారి తీసి పరిణయానికి బాటలు వేసింది.

Recent

- Advertisment -spot_img