గణేష్ మండపాలు పెడుతున్నారా.. రూల్స్ ఇవే..?
- మండపాల వద్ద రాజకీయ ప్రసంగాలు చేయకూడదు.
- మద్యపానం, జూదం లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు.
- మండపం వద్ద ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడటానికి వీలుగా ఎప్పుడూ కనీసం ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండాలి.
- ఏదైనా ఘటన జరిగితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
- విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
- పబ్లిక్ రోడ్లు, కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దు.
- భక్తుల రద్దీ, గాలి, వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి.
- రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు.
- ఇరుగుపొరుగు వారికి, వృద్ధులు/ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
- Advertisment -