Homeహైదరాబాద్latest Newsతక్కువ నిద్రపోతున్నారా..? అయితే రోగాలతో బాధపడటం పక్కా..!

తక్కువ నిద్రపోతున్నారా..? అయితే రోగాలతో బాధపడటం పక్కా..!

  • మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు
  • నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి బాగా ఆకలేస్తుంది. దీనివల్ల బరువు పెరిగి ఊబకాయం సమస్య ఏర్పడుతుంది
  • దీర్ఘకాలిక నిద్ర లేమి అధిక రక్తపోటుకు దారితీస్తుంది
  • నిద్ర లేమి సమస్య వల్ల గుండె కొట్టుకునే స్థితి గతులు మారుతుంది.. ఇది హార్ట్ స్ట్రోకు దారితీస్తుంది
  • నిద్రలేమి సమస్య క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది
  • నిద్రలేమి సమస్య శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది
  • రక్తంలో షుగర్ లెవల్స్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది
  • నిద్ర లేమి సమస్య వల్ల గుండెలో మంట ఏర్పడి గుండె జబ్బులను పెంచేందుకు కారణం అవుతుంది

Recent

- Advertisment -spot_img