Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..!

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..!

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తు దారుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ. 2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక , గుజరాత్ లలో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img