Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. వాళ్లదే కీ రోల్..!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. వాళ్లదే కీ రోల్..!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్ చార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో వారు కీ రోల్ పోషించేలా హౌజింగ్ శాఖ ప్రొవిజినల్ రూల్స్ లో నిబంధనలు పొందుపర్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నిబంధనలపై త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో రివ్యూ చేయనున్నట్లు సమాచారం. మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img