రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనకు తీవ్రమైన వెన్ను నొప్పి ఉందని, సర్జరీ చేయించుకోవాల్సి ఉందని ఆయన తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు బుధవారం ఆయనకు 6 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.