Homeహైదరాబాద్latest News'పుష్ప రాజ్' వేట మొదలు.. ట్రైలర్ షురూ

‘పుష్ప రాజ్’ వేట మొదలు.. ట్రైలర్ షురూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయినిగా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేశారు. అయితే త్వరలోనే ‘పుష్ప 2’ ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో చిత్రబృందం మూవీ ప్రొమోషన్స్ ని షురూ చేశాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Recent

- Advertisment -spot_img