తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫీజు తేదీలు వచ్చాయి. ఈ నెల 6-26 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. ₹100 ఆలస్య రుసుంతో NOV 27 -DEC 4 వరకు చెల్లించొచ్చు. ₹500 ఆలస్య రుసుంతో DEC 5-11 వరకు, ₹1000 ఆలస్య రుసుంతో DEC 12-18, ₹2,000 ఆలస్య రుసుంతో DEC 19-27 వరకు చెల్లించవచ్చు. ఫస్టియర్ జనరల్ కోర్సులకు ₹520, వొకేషనల్ ₹750, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ ₹520, సైన్స్, వొకేషనల్ ₹750గా ఫీజు నిర్ధారించారు.