Homeహైదరాబాద్latest Newsఆధార్ అప్‌డేట్.. డిసెంబర్ 14 డెడ్ లైన్..!

ఆధార్ అప్‌డేట్.. డిసెంబర్ 14 డెడ్ లైన్..!

డిసెంబర్ 14 లోగా అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులను UIDAI రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువును మూడు సార్లు పొడిగించింది. ఈ క్రమంలో 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు గడువు ఇచ్చింది. అయితే ఇదే చివర గడువుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఆధార్ అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.

Recent

- Advertisment -spot_img