Homeహైదరాబాద్latest Newsనేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 24,467 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ లో టాప్ గెయినర్లు గా HDFC బ్యాంక్ (1.82%), NTPC (1.41%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.32%), TCS (1.25%), టైటాన్ (1.01%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా భారతీ ఎయిర్‌టెల్ (-2.17%), టాటా మోటార్స్ (-1.61%), అదానీ పోర్ట్స్ (-1.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.44%), మారుతీ (-1.30%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img