Homeహైదరాబాద్latest Newsమెగా బ్రదర్ నాగబాబుతో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫోటో వైరల్..!

మెగా బ్రదర్ నాగబాబుతో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫోటో వైరల్..!

చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్‌ మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లరు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బన్నీ నాగబాబుతో దాదాపు అరగంట చర్చించినట్లు తెలుస్తుంది. నాగబాబు ఇంట్లో అల్లు అర్జున్ తన భార్యతో కలిసి మాట్లాడారు. ప్రస్తుతం నాగబాబు, అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కలయికతో మెగా vs అల్లు ఫామిలీ వివాదానికి ముగింపు పలికినట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img