Homeహైదరాబాద్latest Newsరేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు పోలవరం వ్యూ పాయింట్‌కు చేరుకుంటారు. తరువాత, ప్రాజెక్ట్‌కు సంబంధించి గ్యాప్ వన్, గ్యాప్ టూ మరియు డి వాల్‌తో సహా స్థలాన్ని పరిశీలిస్తారు. అతిథి గృహంలో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.

Recent

- Advertisment -spot_img