Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అతడే..?

బిగ్‌బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ అతడే..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ టైటిల్ ఎవరు అందుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరుయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచినట్లు తెలుస్తోంది. గౌతమ్ కృష్ణ రన్నరప్ గా నిలిచాడు. నిఖిల్ టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కారుని సొంతం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ చేతుల మీదుగా అధికారికంగా నిఖిల్ విజేతగా ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img