Homeహైదరాబాద్latest Newsభూములు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

భూములు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టింది. కొత్త ROR చట్టాన్ని తీసుకురానుండగా దానిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుని, వాటిని భూములు లేని పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img