Homeహైదరాబాద్latest Newsస్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు..!

స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు..!

తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్ కాగా, 26న బాక్సింగ్ డేతోపాటు జనరల్ హాలీడే కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img