Homeసినిమామేమిద్ద‌రం ఒకే స్కూల్‌లో చ‌దివాం : పూజా హెగ్డే

మేమిద్ద‌రం ఒకే స్కూల్‌లో చ‌దివాం : పూజా హెగ్డే

It is surprise that Tollywood beauties Tamanna and Pooja Hegde both are attended the same school.

Pooja her self said this. In an interview given to an English media, Pooja mentioned about many things … She also shared the details related to her school days.

టాలీవుడ్ బ్యూటీలు తమన్నా, పూజా హెగ్డే ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ఈ విషయాన్ని పూజ స్వయంగా తెలిపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తెలిపిన పూజ… తన స్కూల్ డేస్ కు సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది.

తమన్నా, తాను ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని… ఆమె తనకు సీనియర్ అని పూజ తెలిపింది.

తమన్నా చాలా అందంగా ఉంటుందని కితాబిచ్చింది. స్కూళ్లో ఏ కార్యక్రమం జరిగినా ఆమె డాన్స్ చేసేదని తెలిపింది.

ప్రతి ఒక్కరితో చక్కగా కలిసిపోయేదని… అందర్నీ ఒకేలా చూసేదని చెప్పింది.

ప్రతి ఒక్కరినీ స్నేహితులను చేసుకునేదని… ఆమెలోని కలివిడితనం తనకు ఎంతో నచ్చుతుందని తెలిపింది.

సాంప్రదాయ దుస్తుల్లో అయినా, పాశ్చాత్య దుస్తుల్లో అయినా ఆమె చాలా అందంగా ఉంటుందని చెప్పింది.

Recent

- Advertisment -spot_img