ఇన్ట్సాగ్రామ్ లో కోహ్లీని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరికీ ఈపాటికి వచ్చిన డౌట్…..
కోహ్లీ పేరు కింద carpediem అర్థమేంటని? నాకూ ఈ డౌట్ చాలా సార్లు వచ్చింది.
దీన్ని గుగూల్ చేస్తే తెలిసిందేంటంటే……
ప్రతిక్షణాన్ని ఆస్వాదించు అని.! నిజమే కదా….
లైఫ్ అంటేనే ఎన్నో ఎత్తు పల్లాలు…..
మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల లైఫ్ అయితే ఈ మోడిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
విజయం వచ్చినప్పుడు గర్వంతో ఉప్పొంగిపోవడం, అపజయం వస్తే నీరసించిపోవడం అందరూ చేసేదే…
అలా కాకుండా లైఫ్ లోని ప్రతి క్షణాన్ని అస్వాదించడమే అసలైన జీవితం అనే అర్థం వచ్చేలా కోహ్లీ తన ఇన్స్టా అకౌంట్ కింద ఈ పదాన్ని వాడాడు.!
కోహ్లీకి ఇన్స్టాలో దాదాపు 10 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు.