Homeహైదరాబాద్latest News14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

తాజాగా యూపీలోని ముజఫర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మజీద్ అనే వ్యక్తి 14 ఏళ్ల మైనర్ బాలిక ని కిడ్నాప్ చేసి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చార్తావాల్ పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img