Homeహైదరాబాద్latest Newsతొలిసారి ఓటు వేయనున్న 92 ఏళ్ల వృద్ధుడు

తొలిసారి ఓటు వేయనున్న 92 ఏళ్ల వృద్ధుడు

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో జూన్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 92 ఏళ్ల ఓ వృద్ధుడు ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. సాహిబ్‌గంజ్ జిల్లా ముండ్రో బ్లాకు పోలింగ్ బూత్‌లో ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు తాను ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటు వేయలేదని, తనకు ఓటు హక్కే లేదని ఎన్నికల అధికారులకు చెప్పారు. దీంతో ఎన్నికల అధికారులు ఆయన పేరును ఓటరు జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img