హీరోయిన్ నటి సమంత పేరు ఈ మధ్య ఎక్కడ చూసినా మారుమోగుతోంది. హీరోయిన్ సమంత తన వృత్తితో పాటు వ్యక్తిగత కారణాలతో కూడా వార్తల్లో నిలుస్తుంది. ఇదిలా ఉంటే సమంతకు ఓ నిర్మాత ఫర్మ్ హౌస్ కానుకగా ఇచ్చారనే వార్త చర్చనీయాంశమైంది.సమంత ఒకప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంతకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి.
అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకును సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ ‘అల్లుడు శీను’ అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను సెలెక్ట్ చేసారు. అయిత్ ఆ సమయంలో నిర్మాత నటి సమంతకు నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు ఆరోగ్య సమస్య వచ్చిందని, అప్పుడు నేను ఆమెకు డబ్బు ఇచ్చి సహాయం చేశానని తెలిపాడు. అలాగా ఈ సినిమాకి రెమ్యూనరేషన్ బదులుగా సమంత కి ఫామ్ హౌస్ ఇచ్చినట్టు తెలిపాడు.