Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ పాఠశాల

మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ పాఠశాల

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాల ఉపాధ్యాయులు వారిని సంప్రదించి ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినమని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. మందుబాబులు గేట్ పగలగొట్టి లోనికి వచ్చి తాగుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img