Homeహైదరాబాద్latest Newsశ్రీ కృష్ణ గీతాశ్రమంలో ఘనంగా 44వ వార్షికోత్సవం

శ్రీ కృష్ణ గీతాశ్రమంలో ఘనంగా 44వ వార్షికోత్సవం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామంలో శ్రీ కృష్ణ గీతా స్థానంలో 44వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీకృష్ణ అభిషేకము మరియు తులసి పూజ గోపూజ పంచకుండి యజ్ఞము పూర్ణాహుతి చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం జరిగింది యజ్ఞ నిర్వాహకులు వేముల రామ్ రెడ్డి , దేవస్థానం అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ జంగిల్ ప్రభాకర్, పందిరి తిరుపతి, ఆయిల్ లేని ప్రభాకర్ రావు ,గంధం రమేష్, పోతరాజుల తిరుపతి, మధుకర్, రాయమల్లు, మల్లేశం ,సుధాకర్ రెడ్డి అల్లే రాజేశం సంఘపు గంగారం భక్తులు మరియు వివిధ గ్రామాల భక్తులు ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img