Homeహైదరాబాద్latest Newsగుండెల్ని పిండేసే ఘటన.. ఆస్తి కోసం కన్న తల్లిని అనాధను చేసిన కొడుకులు.. ఆ తల్లి...

గుండెల్ని పిండేసే ఘటన.. ఆస్తి కోసం కన్న తల్లిని అనాధను చేసిన కొడుకులు.. ఆ తల్లి ఆవేదన వింటే కన్నీళ్లు ఆగవు..(VIDEO)

మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాలు భూమి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో, తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని.. కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు వేడుకుంటుంది.

Recent

- Advertisment -spot_img