Homeహైదరాబాద్latest Newsరేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన..

రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.. రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన..

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img