Homeహైదరాబాద్latest Newsమత్స్యకారులకు చిక్కిన భారీ చేప.. ఎన్ని కిలోలు ఉంటుందో తెలిస్తే అవాక్క‌వాల్సిందే..!

మత్స్యకారులకు చిక్కిన భారీ చేప.. ఎన్ని కిలోలు ఉంటుందో తెలిస్తే అవాక్క‌వాల్సిందే..!

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్పుడప్పుడు అరుదైన చేపలను, భారీ చేపలను పట్టుకుంటున్నారు. అలాగే తాజాగా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు టేకు చేప చిక్కింది. ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తుంది. క్రేన్ సాయంతో దాన్ని బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

Recent

- Advertisment -spot_img