Homeక్రైంకడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఇదేనిజం. ఎండపల్లి: కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామంలో చోటు చేసుకున్నది. గొడిశెలపేట గ్రామానికి చెందిన వన్నెల చుక్కారెడ్డి (52) ఐదేండ్లుగా కడుపుకొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడిన నయం కాకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రి తరించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కే శ్వేత తెలిపారు.

Recent

- Advertisment -spot_img