Homeహైదరాబాద్latest Newsవామ్మో.. 16 ఏళ్ల బాలికతో పారిపోయి పెళ్లి చేసుకున్న వివాహిత

వామ్మో.. 16 ఏళ్ల బాలికతో పారిపోయి పెళ్లి చేసుకున్న వివాహిత

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ పట్టణంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 24 ఏళ్ల వివాహిత 16 ఏళ్ల మేనకోడలిని ప్రేమించింది. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ మహిళ గతంలో పలువురు మహిళలతో లెస్బియన్ సంబంధాలు పెట్టుకున్నట్లు తేలింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img