Homeహైదరాబాద్latest Newsట్విట్టర్ కు పోటీగా కొత్త అప్లికేషన్

ట్విట్టర్ కు పోటీగా కొత్త అప్లికేషన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ లేదా ఒకప్పటి ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ పుట్టుకొచ్చింది. ‘బ్లూస్కై’ పేరుతో ట్విట్టర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సీ ఈ సామాజిక మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చారు. అకౌంట్‌ పోర్టబిలిటీ లాంటి వినూత్న ఫీచర్లను ఆఫర్‌ చేస్తున్న ‘బ్లూస్కై’ ఒక రకంగా ఎక్స్‌కు ప్రతిరూపమే. దాదాపు ఎక్స్‌ మాదిరిగానే పనిచేసే ‘బ్లూస్కై’కి సొంత ప్రత్యేకత ఉన్నది. ‘లేబులింగ్‌ సర్వీస్‌’ లాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్‌ఫామ్‌ యోచిస్తున్నది. కంటెంట్‌ను మోడరేట్‌ చేసేందుకు కస్టమర్లు, సంస్థలు లేబుల్స్‌ను రూపొందించుకునేందుకు ఈ ఫీచర్‌ అనుమతిస్తుంది.

Recent

- Advertisment -spot_img