Homeఫ్లాష్ ఫ్లాష్ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డు… రికార్డు స్థాయిలో వ్యూస్‌..!

ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డు… రికార్డు స్థాయిలో వ్యూస్‌..!

జియో సినిమా ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్‌ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. గతేడాదిలో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది 53శాతం పెరిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌ను సైతం ప్రసారం చేయాలని జియో సినిమా ప్లాన్ చేస్తోంది.

Recent

- Advertisment -spot_img