Homeహైదరాబాద్latest Newsభయబ్రాంతులకు గురి చేస్తున్న కొత్త వైరస్..

భయబ్రాంతులకు గురి చేస్తున్న కొత్త వైరస్..

సమస్త మానవాళిపై వైరస్‌లు పగబట్టినట్లు ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది కానుంచి మొదలు.. గత నాలుగేళ్లుగా ఒక వైరస్ తర్వాత ఒకటి వెలుగులోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రకరకాల వైరస్‌లు సోకి ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని వెస్ట్ నైల్ అనే కొత్త వైరస్ భయబ్రాంతులను చేస్తుంది.

Recent

- Advertisment -spot_img