Homeహైదరాబాద్latest Newsగో హత్యలు జరగకుండా ఆపాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

గో హత్యలు జరగకుండా ఆపాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక అంబేద్కర్ కాలనీ లో పశువుల వదింపు గురించి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత జిల్లా ప్రముఖ్ కస్తూరి రాజన్న, రంగు లక్ష్మి నరహరి, అల్లం దుర్గాప్రసాద్, గాజు భాస్కర్, రాయిల్ల,రవికుమార్, కట్ట చంద్ర శేఖర్, సుధాకర్ హిందూ, ఎనగందుల బుచ్చన్న, అసం సురేష్, నలుమాసు వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img