అనంత్ అంబానీ వివాహ వేడుకలో బ్రేక్ ఫాస్ట్‌లో 80రకాలు, మధ్యాహ్నం లంచ్‌లో 255 వంటలు, రాత్రి డిన్నర్‌లో 300 రకాల వంటకాలు ఉండనున్నాయి. పోహా, జిలేబీ, భుట్టే కాకీస్, కచోరీ తదితర వంటకాలు వడ్డించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దాదాపు అన్ని వంటకాలు చేయనున్నారు.