Homeఫ్లాష్ ఫ్లాష్గుడ్ న్యూస్ చెప్పబోతున్న అంటూ పోస్ట్.. బన్నీ బ్యూటీ తల్లి కాబోతుందా..?

గుడ్ న్యూస్ చెప్పబోతున్న అంటూ పోస్ట్.. బన్నీ బ్యూటీ తల్లి కాబోతుందా..?

హీరోయిన్‌ హన్సిక అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీనితో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది. ‘ రెడీగా ఉండండి గుడ్ న్యూస్ చెప్తాను ‘అంటూ ఒక పిక్చర్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆమెపై కాన్సన్ట్రేషన్ చేశారు. బహుశా ఆమె తల్లి కాబోతుందేమో..? ఆ గుడ్ న్యూస్ అభిమానులకి చెప్పబోతుందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img