Homeహైదరాబాద్latest Newsటీ20ల్లో అరుదైన ఛేజింగ్.. ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించారు..!

టీ20ల్లో అరుదైన ఛేజింగ్.. ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించారు..!

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పిట్రియాబ్స్ జట్టుతో సెయింట్ లూసియా కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత పేట్రియాట్స్ 201/3 స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్ 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓటమిని ఎవరూ తప్పించలేరనుకున్న సమయంలో రాజపక్స68(35), సీఫెర్ట్64(27), వీస్ 34(20) అద్భుతం చేశారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి 16 బంతులుండగానే విజయం సాధించారు.

Recent

- Advertisment -spot_img