Homeఫ్లాష్ ఫ్లాష్అరుదైన రికార్డు.. 66 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం

అరుదైన రికార్డు.. 66 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం

మహిళ అంతర్జాతీయ క్రికెట్‌లోకి 66 ఏళ్ల 334 రోజుల వయసున్న సాలీ బార్టన్ అనే వృద్ధురాలు అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వికెట్ కీపర్ అయిన బార్టన్ ఎస్టోనియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జిబ్రాల్టర్ తరఫున బరిలోకి దిగారు. ఈ అరంగేట్రంతో ఆమె పోర్చుగల్ క్రికెటర్ అక్బర్ (66 ఏళ్ల 12 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.

Recent

- Advertisment -spot_img