Homeజిల్లా వార్తలుపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఇదే నిజం దేవరకొండ: డిండి మండలం స్థానిక జడ్పీహెచ్ ఎస్ 2000-2001 బ్యాచ్ లో చదివిన పూర్వ విద్యార్థులు డిండి లో కలుసుకొని అందులో చదివి నాగర్ కర్నూలు ప్రభుత్వడిగ్రీ కళాశాలలో లెక్షరర్ గా విధులు నిర్వహిస్తున్నా ఎం.అంజి అనే వ్యక్తి ఉత్తమ లెక్షరర్ గా అవార్డ్ పొందినందుకు తోటి పూర్వ విద్యార్థులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేష్, శ్రీశైలం జ్ఞానేందర్,అన్వర్,కేశవులు, క్రిష్ణ,రాకేష్, ప్రేమయ్య, చెన్నకేశవులు, నాగరాజు,రామస్వామి. రేణయ్య, సైదులు, సైదులు. బిక్షపతి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img