Homeహైదరాబాద్latest Newsవిచిత్ర ఘటన.. దేవుణ్ని చూపిస్తానన్న బాలుడు.. చివర్లో భారీ ట్విస్ట్..!

విచిత్ర ఘటన.. దేవుణ్ని చూపిస్తానన్న బాలుడు.. చివర్లో భారీ ట్విస్ట్..!

కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురవపల్లి గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మొహరం పండుగ సమీపిస్తున్న వేళ.. ఓ 15ఏళ్ల బాలుడు దేవుడిని చూపిస్తానంటూ గ్రామంలోని ప్రజలకు చెప్పాడు. బాలుడి మాటలను నమ్మిన గ్రామస్థులు.. బాలుడితోపాటు పొలాల్లో వెతికారు. ఈ క్రమంలోనే ఒకచోట గుంతతవ్వి ఒక రాయికి కొత్త జాకెట్ పీసులను చుట్టి ఇతనే దేవుడు అని ఆ బాలుడు చూపించాడు.

Recent

- Advertisment -spot_img