Homeహైదరాబాద్latest Newsవిచిత్ర ఘటన.. ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి.. అసలు ఏం జరిగిందంటే..?

విచిత్ర ఘటన.. ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి.. అసలు ఏం జరిగిందంటే..?

తైవాన్‌లో జరగనున్న ఓ పెళ్లి అందరినీ ఆకర్షిస్తోంది. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. యు అనే యువతి ప్రమాద సమయంలో ముగ్గురిని కాపాడింది. దురదృష్టవశాత్తూ తన ప్రియుడిని ఆమె రక్షించలేకపోయింది. ప్రియుడు చనిపోవడంతో అతడి తల్లి ఒంటరి అవుతుందని ఆమె భావించింది. దీంతో ప్రియుడి ఆత్మతో ఆమె పెళ్లికి సిద్ధమైంది. ఈ పెళ్లిలో మృతుడి ఫొటో, దుస్తులను ఉపయోగించనున్నారు.

Recent

- Advertisment -spot_img