HomeSocial Mediaసిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఒక్కరు స్పాట్ డెడ్

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఒక్కరు స్పాట్ డెడ్

సిద్దిపేట జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చేర్యాల మండలం గుర్జకుంట వాగు, హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద క్యాటర్ పిల్లర్ వాహనం కిందికి బైక్ దూరడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్ పైనున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతిరాలిని దొమ్మాటకు చెందిన చల్లా లక్ష్మీగా గుర్తించారు. గాయాల పాలైన కనకా రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img